Add Zee Business As A Preferred Source
App

Trimukha: 5 భాషల్లో సన్ని లియోన్ త్రిముఖ.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన..

Trimukha Release on 5 Languages: సన్నిలియోన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘త్రిముఖ’.   యోగేష్ కల్లే హీరోగా నటిస్తున్నారు.  అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ మోహన్,  శ్రీవల్లి సమర్పణ లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Trimukha: 5 భాషల్లో సన్ని లియోన్  త్రిముఖ.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన..
Image Credit: Trimukha (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.