Add Zee Business As A Preferred Source
App

Tron Ares: ట్రాన్: అరేస్‌ హీరోపై పొగడ్తలో ముంచెత్తిన జారెడ్ లెటూ..!

Tron Ares: వరల్డ్ వైడ్ గా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ట్రాన్:ఏరీస్’. ఇప్పటికే  ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ  సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో జారెడ్ లెటూ అనే నటుడు ‘ట్రాన్: అరెస్’ ‌తో గ్రిడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కానీ అతనికి ఈ ప్రయాణంలో భాగంగా ట్రాన్స్ ఏరిస్ ఫ్రాంచైజీ ఒరిజినల్ స్టార్ జెఫ్ బ్రిడ్జెస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Tron Ares: ట్రాన్: అరేస్‌ హీరోపై పొగడ్తలో ముంచెత్తిన జారెడ్ లెటూ..!
Image Credit: Tran Ares (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More