Add Zee Business As A Preferred Source
App

Ugli Story: ఆసక్తి రేకిస్తోన్న అవికా గోర్, నందు ‘అగ్లీ స్టోరీ’ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..

Ugli Story Teaser Review: అవికా గోర్, నందు నాయికా, నాయకులుగా యాక్ట్ చేసిన చిత్రం 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేసారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ugli Story: ఆసక్తి రేకిస్తోన్న అవికా గోర్, నందు ‘అగ్లీ స్టోరీ’ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..
Image Credit: Ugli Story (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More