Add Zee Business As A Preferred Source
App

Ustaad Bhagat singh: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగా.. మజాకా..

Ustaad Bhagat singh Pawan Kalyan birthday Poster: పవన్ కళ్యాణ్ హీరోగా రాజకీయ నాయకుడిగా రెండు పడవులపై ప్రయాణం చేస్తున్నాడు.  ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 
Ustaad Bhagat singh: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగా.. మజాకా..
Image Credit: Ustaad Bhagat Singh (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.