Add Zee Business As A Preferred Source
App

Vaishnavi Chaitanya: యువరాణి గెటప్‌లో 'బేబీ'.. సరికొత్త లుక్‌లో తెలుగమ్మాయి

Vaishnavi Chaitanya Looks As Princess In Jack Movie: యువరాణి లుక్‌లో అందంగా.. పవర్ ఫుల్‌ గెటప్‌లో 'బేబీ' కనిపించింది. తెలుగమ్మాయిగా సినీ రంగంలో ప్రవేశించి విజయవంతమైన సినిమాలతో దూసుకెళ్తున్న వైష్ణవి చైతన్య సరికొత్త లుక్‌లో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Vaishnavi Chaitanya: యువరాణి గెటప్‌లో 'బేబీ'.. సరికొత్త లుక్‌లో తెలుగమ్మాయి
Image Credit: Vaishnavi Chaitanya

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.