Venomous Snakes Video: సముద్రపు ఒడ్డున ప్రమాదకరమైన సి స్నేక్స్.. వీడియో చూసి భయపడకండి!

Most Dangerous Venomous Snakes Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అరుదైన జాతికి సంబంధించిన ప్రమాదకరమైన సముద్రపు పాములకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2025, 05:43 PM IST
Venomous Snakes Video: సముద్రపు ఒడ్డున ప్రమాదకరమైన సి స్నేక్స్.. వీడియో చూసి భయపడకండి!

Most Dangerous Venomous Snakes Video: ఎప్పుడైనా అరుదైన జాతికి సంబంధించిన సముద్రం పాములు చూశారా? అవును సముద్రాల్లో కూడా పాములు నివసిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం కూడా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని పాములైతే, నీటిలో కొన్ని వందల కీలో మీటర్ల వరకు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా సముద్రపు పాములకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్‌ అవ్వడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
  
ప్రస్తుతం సముద్రపు పాములకు సంబంధించిన ఓ వీడియోను యూట్యుబ్ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఈ వీడియో వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి సముంద్రం నుంచి బయటి కొట్టుకుని వచ్చిన పాములను చూపించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పాములను అతడు చేతులతో పట్టుకుని, ఒక్కొక్క పామును జత చేస్తాడు. ఇలా సముద్రం దగ్గరి కొట్టుకుని వచ్చిన అన్ని పాములను వీడియోలో చూపించడం మీరు గమనించవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియూ ఇది ఎంతో ప్రమాదకరమైన సముద్రపు పాములను హెడ్‌లైన్ పెట్టి ఈ వీడియోను పోస్టు చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ అదరుదైన సముద్రపు పాములకు సంబంధించిన వీడియోను @PetsSwag అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. ఇది ప్రమాదకరమైన సహాయం అని కూడా ఈ వీడియోకి టైటిల్‌ రాసి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 2 లక్షలకు పైగా సోషల్‌ మీడియా వినియోగదారులు లైక్‌ తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని లక్షల మందిపైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. ఈ వీడియోలో పాములను చూసి నెటిజన్స్‌ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో చూసిన తర్వాత "నేను ఇంకో సారి సముద్రంలో స్నానం చేయదలుచుకోవడం లేదని" కామెంట్స్‌ చేస్తున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News