Add Zee Business As A Preferred Source
App

Vijay Antony: నచ్చావ్ విజయ్ భాయ్.. ఖాతాలో మరో హిట్టు పడ్డట్లే.. విడుదలకు ముందే 4 నిమిషాల సినిమా చూపించిన బిచ్చగాడు..!!

Vijay Antony Latest Movie: వైవిధ్యమైన కథలతో ఎప్పుడూ ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ, తన కొత్త సినిమా భద్రకాళితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్‌కు ముందు విడుదలైన 4 నిమిషాల స్నీక్ పీక్‌లోనే 1989 నేపథ్యంలో ఒక గిరిజన మహిళ హత్య, దానిపై పోలీసుల దర్యాప్తు, పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లు, చెత్త కుప్పలో పడేసిన పసిబిడ్డ వంటి షాకింగ్ సన్నివేశాలు కనిపించాయి. ఈ పసిబిడ్డే తర్వాత హీరో అవుతాడా? నిజానికి న్యాయం దక్కుతుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు సృష్టిస్తూ సినిమా హైప్ పెంచింది. ఫ్యాన్స్ మాత్రం ఈసారి కూడా విజయ్ ఆంటోనీ మరో హిట్ ఖాయం అంటున్నారు.

Vijay Antony: నచ్చావ్ విజయ్ భాయ్.. ఖాతాలో మరో హిట్టు పడ్డట్లే.. విడుదలకు ముందే 4 నిమిషాల సినిమా చూపించిన బిచ్చగాడు..!!
Image Credit: Vijay Antony Latest Movie

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More