Add Zee Business As A Preferred Source
App

Kingdom 1st Day Collections:‘కింగ్ డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర విజయ్ మాస్ జాతర..

Kingdom 1st Day Collections: విజయ్ దేవరకొండ  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లను రాబట్టింది.

Kingdom 1st Day Collections:‘కింగ్ డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర విజయ్ మాస్ జాతర..
Image Credit: Kingdom 1st Day Collections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More