Add Zee Business As A Preferred Source
App

Vijay Rashmika Rngagement: విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిపోయింది? రష్మిక చేతికి ఉన్న ఉంగరమే సాక్ష్యం!

Vijay Rashmika Engagement Ring: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, రష్మిక చేతిలో మెరిసే ఉంగరం కనిపించడం ఈ వార్తకు మరింత ఊపునిచ్చింది. సైమా అవార్డ్స్ 2025లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్ళిన రష్మిక నీలిరంగు ప్యాంటు, తెల్లటి చొక్కాలో కనిపించింది. ఆమె వేలికి ఉన్న ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది.

Vijay Rashmika Rngagement: విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిపోయింది? రష్మిక చేతికి ఉన్న ఉంగరమే సాక్ష్యం!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.