Add Zee Business As A Preferred Source
App

Viraatapalem pc meena Trailer: ట్రైలర్ తో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ పై పెరిగిన అంచనాలు.. జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్..

Viraatapalem pc meena Trailer: భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన ప్రేక్షకులకు సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతుంది. హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో  ఒరిజినల్ షోలు, చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా జీ5లో ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో రాబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఈ సిరిస్ పై అంచనాలు పెరిగాయి.

Viraatapalem pc meena Trailer: ట్రైలర్ తో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ పై పెరిగిన అంచనాలు.. జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్..
Image Credit: Virata palem (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.