Add Zee Business As A Preferred Source
App

Virosh Reception: విజయ్, రష్మికల రిసెప్షన్ కు గ్రాండ్ ఏర్పాట్లు.. హాజరయ్యేది వీళ్ళే..

Virosh Reception: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా వీళ్లిద్దరు వివాహాం ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వివాహా రిసెప్షన్ భాగ్యనగరంలో మార్చి 4న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతునున్నాయి. ఇప్పటికే ఈ వేడుక కోసం సినీ, రాజకీయ వర్గాల నుంచి పలువురు హాజరు కానున్నారు.

Virosh Reception: విజయ్, రష్మికల రిసెప్షన్ కు గ్రాండ్ ఏర్పాట్లు.. హాజరయ్యేది వీళ్ళే..
Image Credit: Virosh Reception (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More