Add Zee Business As A Preferred Source
App

Yoga Day: యోగ డే రోజు మ్యాట్ కోసం పెద్ద యుద్ధమే.. ఏకంగా ఒకరినొకరు కొట్టుకుంటూ.. ఏందిరా బాబు ఈ విడ్డూరం..!

Yoga Day: ఏపీలోని విశాఖపట్నంలో యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడంతో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. అయితే యోగ అయిపోయాక యోగ మ్యాట్ లను తీసుకోవడానికి అక్కడున్న జనాలందరూ ఎగబడ్డారు.. మ్యాట్ లను కలెక్ట్ చేసుకుంటూ గొడవ పడ్డ వీడియో వైరల్ అవుతుంది..  
Yoga Day: యోగ డే రోజు మ్యాట్ కోసం పెద్ద యుద్ధమే.. ఏకంగా ఒకరినొకరు కొట్టుకుంటూ.. ఏందిరా బాబు ఈ విడ్డూరం..!
Image Credit: yoga(source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.