Add Zee Business As A Preferred Source
App

Zee Telugu Sunday Special: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పాటు హోలీ స్పెషల్ ఈవెంట్... మీ జీ తెలుగులో!

Seethamma Vakitlo Sirimalle Chettu: జీ తెలుగు ఈ ఆదివారం(మార్చి 16) ప్రత్యేక లైనప్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఉదయం 9 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మధ్యాహ్నం 12:30కు హోలీ స్పెషల్ ఈవెంట్ అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు, 3 గంటలకు డియర్ బ్రదర్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానున్నాయి.  
Zee Telugu Sunday Special: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పాటు హోలీ స్పెషల్ ఈవెంట్... మీ జీ తెలుగులో!
Image Credit: Seethamma Vakitlo Sirimalle Chettu (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.