)
Zee 5 OTT Subscription Offers:
ఇండియాలో బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయిన ZEE5, సరికొత్త వినోదంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంస్థ తన వినియోగదారులకు అనేక భాషలలో అద్భుతమైన సినిమాలు.. సిరీస్‌లు అందిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇటీవల ZEE5 విడుదల చేసిన 'మోతెవరి లవ్ స్టోరీ' ఆడియెన్స్‌ను ఆకట్టుకుని భారీ విజయం సాధించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ తెలుగులో, గ్రామీణ ప్రేమ కథగా రూపొందించిన ఈ సిరీస్, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన పొందింది.
ZEE5 తెలుగు ప్రేక్షకులకు ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే అందమైన ప్రేమ కథను అందించింది. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలను అనిల్ గీలా మరియు వర్షిణి పోషించారు. ఆగస్ట్ 8న ఈ సిరీస్ ప్రీమియర్ అయి, కేవలం మూడు రోజుల్లోనే 4 లక్షలకు పైగా వ్యూయర్స్ ఈ సిరీస్‌ను వీక్షించారు. ఈ సిరీస్, ప్రాంతీయ కంటెంట్ విభాగంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
₹99 ప్లాన్‌తో ప్రత్యేక ఆఫర్:
ఈ అద్భుతమైన వినోదాన్ని ZEE5 కేవలం ₹99 నెలవారీ సబ్స్క్రిప్షన్ ద్వారా అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో, ప్రేక్షకులు డాల్బీ అట్మాస్ ఆడియోతో 4K నాణ్యతలో తెలుగు కంటెంట్‌ను 30 రోజుల పాటు వీక్షించవచ్చు. ఇక ఈ ప్లాన్‌ను వినియోగదారులు 2 పరికరాల్లో కూడా ఆస్వాదించవచ్చు. ఈ అవకాశం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు మరింత విస్తృత భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ప్రాంతీయ కంటెంట్‌లో ZEE5 రేంజ్:
ప్రాంతీయ భాషల్లో దూసుకుపోతున్న ZEE5, ప్రస్తుతం హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒడియా భాషల్లో కూడా ఈ ₹99 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టి.. ZEE5 తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటుంది. భారతదేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అందరినీ చేరుకోవడమూ జి లక్ష్యంగా పెట్టుకుంది.
ZEE5, తన సబ్స్క్రిప్షన్ ప్యాకేజీల ద్వారా వినోదాన్ని అందరికీ చేరవేస్తోంది. సరసమైన ధరలో 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో మంచి కంటెంట్ అందించడం ద్వారా.హZEE5 ప్రతీ ఇంట్లో వినోదాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం..వినియోగదారులు సులభంగా తమ స్మార్ట్ఫోన్లు లేదా టీవీల ద్వారా ZEE5 ఆఫర్‌ను ఆస్వాదించవచ్చు. ZEE5 తన కంటెంట్‌ను ప్రతి భాషలో ప్రాధాన్యంగా అందిస్తూ. వినియోగదారుల ఆనందాన్ని పెంచుతున్నది. రీజనల్ కంటెంట్‌పై దృష్టి పెడుతూ..ఈ ప్లాన్‌ను ప్రతి భాషా ప్రేక్షకులకు అందించి, వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ZEE5 ప్రధాన ఉద్దేశం.
ZEE5 తెలుగు ప్లాన్‌ను రూ.99కి సబ్‌స్క్రైబ్ చేసి, ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించండి. అలాగే, ఈ కంటెంట్‌తో పాటు ఇతర భాషలలో కూడా ZEE5ను ఆస్వాదించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook