Add Zee Business As A Preferred Source
App

ZEE5: ZEE5లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

viraatapalem pc meena reporting: జీ5 ప్రస్తుతం మన దేశంలో మన లోకల్ కంటెంట్ తో పాటు గ్లోబల్ కంటెంట్ ను అందిస్తూ దూసుకుపోతుంది. తాజాగా జీ5 సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC రిపోర్టింగ్’ అనే వెబ్ సిరీస్ తో  ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. 
ZEE5: ZEE5లో సూపర్ నేచురల్ థ్రిల్లర్  ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
Image Credit: Virataapalem (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.