3 monkeys movie trailer released : '3 మంకీస్' సినిమా ట్రెయిలర్ విడుదల

'జబర్దస్త్' కామెడీ ప్రొగ్రామ్ తో తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించిన కమేడియన్లు ఒక్కొక్కరూ హీరోగా మారుతున్నారు.  ఇప్పటికే షకలక శంకర్ ఓ సినిమా పూర్తి చేశాడు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.

Last Updated : Jan 26, 2020, 04:24 PM IST
3 monkeys movie trailer released : '3 మంకీస్' సినిమా ట్రెయిలర్ విడుదల

'జబర్దస్త్' కామెడీ ప్రొగ్రామ్ తో తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించిన కమేడియన్లు ఒక్కొక్కరూ హీరోగా మారుతున్నారు.  ఇప్పటికే షకలక శంకర్ ఓ సినిమా పూర్తి చేశాడు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ప్రస్తుతం  జబర్దస్త్ .. కమేడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '3 మంకీస్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు.  ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ కూడా ఇవాళ విడుదల చేశారు. 

కామెడీ, డ్రామా జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్  అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను నగేష్ నిర్మిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News