close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అదరగొడుతున్న ABCD సెకండ్ ట్రయిలర్

ABCD మూవీ మెల్లమెల్లగా ఉపందుకుంటోంది

Updated: May 14, 2019, 01:28 PM IST
అదరగొడుతున్న ABCD సెకండ్ ట్రయిలర్

అల్లు శిరీస్ హీరోగా నటిస్తున్న  ABCD మూవీ మెల్లమెల్లగా ఉపందుకుంటోంది. తొలి ట్రైలర్ తో అంచనాల్ని మరింతగా పెంచేసిన ABCD..తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రయిలర్ మరింత ఎంటర్ టైనింగ్ గా ఉందని టాక్.  ఫస్ట్ ట్రయిలర్ కంటే ఇది చాలా బాగుందని.. అంచనాల్ని మరింతగా పెంచేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా రిలీజైన ట్రయిలర్ చూస్తుంటే.. ABCD మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది. అల్లు శిరీష్-భరత్ కాంబినేషన్ ఫుల్ కామెడీ పండించినట్టు కనిపిస్తోంది. పైగా హీరోయిన్ రుక్సాన్ కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ మూవీ సెకండ్ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి...

 

Tags: