Add Zee Business As A Preferred Source
App

Erra Cheera: "ఎర్రచీర - ది బిగినింగ్" విడుదల తేదీ ఫిక్స్..

Erra Cheera The Beginning: "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా బృందం ప్రమోషన్స్ జోరుగా చేస్తూ వస్తోంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలు చాలా హైలెట్ అని దర్శకులు చెబుతున్నారు..
Erra Cheera: "ఎర్రచీర - ది బిగినింగ్" విడుదల తేదీ ఫిక్స్..
Image Credit: Souce: Zee Telugu News

About the Author