close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

హీరో రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ సీన్ అదుర్స్

ఇస్మార్ట్ శంకర్' టీమ్ తో కలిసి హీరో రామ్ ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు

Updated: May 15, 2019, 01:18 PM IST
హీరో రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ సీన్ అదుర్స్

ఎనర్జిటిక్ హీరో రామ్  ఈ రోజు  30 వసంతాలు పూర్తి చేసుకొని 31వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 1988 లో మే 15  జన్మించిన రామ్..   తన అప్ కమ్మింగ్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ తో  కలిసి ఈ రోజు తన  బర్త్ డే జరుపుకున్నాడు. రామ్ తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి  బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి మరి.

రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి...

http://www.zeecinemalu.com/video/video-ram-birthday-celebrations-143613

 

 

Tags: