అంచనాలను మించిపోయిన కాంచన-3 ; ఫస్ట్ డే కలెక్షన్ ఇదే

లారెన్స్ శ్రమకు ఫలితం దక్కింది. కాంచన 3 తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది

Last Updated : Apr 20, 2019, 05:26 PM IST
అంచనాలను మించిపోయిన కాంచన-3 ; ఫస్ట్ డే కలెక్షన్ ఇదే

లారెన్స్ ప్రయోగం ఫలించిందనే చెప్పుకోవాలి. రివ్యూలో 3 పాయింట్లు దక్కించుకున్న కాంచన-3 ప్రేక్షకులను తెగ  ఆకట్టుకుంది. హారర్ మరియు కామెడీ ఎంటర్ టైనర్ తీసిన  తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ 3 కోట్ల 94 లక్షల రూపాయల షేర్ దక్కించుకుంది. తాజా రికార్డుతో లింగ ఫస్ట్ డే కలెక్షన్ ను కాంచన-3 క్రాస్ చేసినట్లుయింది

స్వీయ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒరియా, వేదిక, నిక్కీ హీరోయిన్లుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో లారెస్ట్ భారీ స్టాయిలో అంచానాలు పెట్టుకున్నాడు. తొలి రోజు పాజిటివ్ గాలులు వీయడంతో లారెన్స్ ఊపిరి పీల్చుకున్నాడు

Trending News