close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'మహర్షి' ట్రయిలర్ మీ కోసం

ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మహర్షి సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు

Updated: May 2, 2019, 01:35 PM IST
మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'మహర్షి' ట్రయిలర్ మీ కోసం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మహర్షి ట్రయిలర్ ఎట్టకేలకు లాంఛ్ అయింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఈ ట్రయిలర్ రాకతో డబుల్ అయ్యాయి. రిషి పాత్రలో మహర్షి అదరగొట్టాడు. మూవీ ట్రైలర్ ను చూసి ఎంజాయ్ చేయండి..