''ఓ..... సైరా '' ఫుల్ వీడియో సాంగ్.... మీ కోసం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన సాంగ్ రిలీజ్ చేశారు

Last Updated : Sep 30, 2019, 12:31 PM IST
''ఓ..... సైరా '' ఫుల్ వీడియో సాంగ్.... మీ కోసం

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందురానున్న సైరా మూవీకి సంబంధించిన ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సైరా నరసింహారెడ్డి గొప్పతనాన్ని తెలియజేస్తూ సాగే ''ఓ..... సైరా '' సాంగ్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకుంటుంది. మరి మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి..

 

Trending News