Add Zee Business As A Preferred Source
App

Heart health: హార్ట్‌ బ్లాక్‌ కాకుండా.. అర్టెరీ బలంగా మార్చే చిట్కా, వైద్యుల సూచన..!

5 ways to strengthen arteries: అర్టెరీ బ్లాక్ వల్ల చాలామంది గుండెలు ఆగిపోతున్నాయి. మంచి కిడ్నీలు, కాలేయ ఆరోగ్యానికి ప్రయత్నించే మనం అర్టెరీ బ్లాగ్ ని పట్టించుకోకుండా ఉంటారు. అయితే వైద్యుల సూచన మేరకు కొన్ని టిప్స్ పాటిస్తే అర్టెరీ బ్లాక్ కాకుండా ఉంటారు. ఆక్సిజన్ ఎక్కువగా ఉండే రక్తం, ఖనిజాలు, హార్మోన్స్ మన గుండెలో ఉంటాయి. అయితే వీటి పనితీరు ఆరోగ్యంగా ఉంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Heart health: హార్ట్‌ బ్లాక్‌ కాకుండా.. అర్టెరీ బలంగా మార్చే చిట్కా, వైద్యుల సూచన..!
Image Credit: 5 ways to strengthen arteries

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.