Unhealthy Breakfasts Leads to Heart Attack: ఉదయం ఐదు రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి అనారోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవి గుండె ఆరోగ్యానికి కుంటుపడేలా చేస్తాయి. దీంతో కాలేయంపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ఆహారాలు ఉదయం తీసుకోకూడనివి ఏముంటాయో తెలుసుకుందాం.
ప్రధానంగా ప్రాసెస్ చేసిన మాంసం అందులో శ్యాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అంతేకాదు సోడియం లెవెల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో అసలు తీసుకోవద్దు. ఇది గుండె ఆరోగ్యాలను హైపర్ టెన్షన్ పెంచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నైట్రేట్స్, నైట్రైట్స్ కార్డియో ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఇది మాత్రమే కాదు చూసి చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఉదయం తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెంచేస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, ఇన్‌ఫ్లమేషన్ తోపాటు ఒబేసిటీ ,డయాబెటిస్ కి కూడా దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: నేడు పిడుగులతో కూడిన వర్షాలు.. ఈ జిల్లాల్లో 40 కీమీ వేగంతో ఈదురు గాలులు ..
ఉదయం పేస్ట్రీ, కేకులు కూడా తీసుకోకూడదు. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేసి మంచి కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇందులో ఎక్కువ మోతాదులో చక్కెరలు ఉంటాయి. ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొంతమంది ఉదయం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ వంటిది తీసుకుంటారు. ఇది చీజ్ స్ప్రెడ్ ఉపయోగిస్తారు. ఇందులో గ్లైసెమిక్ సూచీ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. తద్వారా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని కూడా పెంచేసి కార్డియో ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని, రాను రాను అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉందనే హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి బాధ్యతలు పెరుగుతాయి.. నిందలు పడే అవకాశం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









