Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు

Immunity boosting foods: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ( Coronavirus ) సైతం ఈజీగా ఎటాక్ చేస్తుంది. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. కోవిడ్-19 ( COVID-19 ) బారినపడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ( C Vitamin foods ) ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడమే. 

Pavan Reddy Naini Pavan | Updated: Jun 6, 2020, 10:07 AM IST
Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు

Immunity boosting foods: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ( Coronavirus ) సైతం ఈజీగా ఎటాక్ చేస్తుంది. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. కోవిడ్-19 ( COVID-19 ) బారినపడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మొదటిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ( C Vitamin foods ) ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సి విటమిన్ ఫుడ్స్ లేనట్టయితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఇతర ఇన్‌ఫెక్షన్స్ ( Infections ) బారినపడుతుంటారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా.. దాని ప్రభావం ఎక్కువగా పడే ప్రమాదం ఉంటుంది. Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)

రోగ నిరోధక శక్తి లేనివారిలో కరోనా ప్రభావం కూడా మరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఈ కష్టాలన్నింటి నుంచి గట్టెక్కాలంటే.. విటమిన్ సి ఫుడ్ తప్పనిసరి అని ఇంకా వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంతకీ ఏయే ఫుడ్స్‌లో విటమిన్ సి ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.  

విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో టమాట, బంగాళదుంప ( Vitamin-c in tomato and potato ) లాంటి కూరగాయలు ముందుంటాయి. నారింజ, నిమ్మ, కమలా పండు, కివీ పండ్లలోనూ ( Orange, Lemon, Kiwi ) విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే హెల్తీ ఫుడ్ ( Healthy foods ) ఒంటికి నేరుగా చేరేలా చేస్తుందంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ ( Nutrional experts ). ఈ చిట్కాలు పాటిస్తే వేసవిలో మీ గుండె పదిలం )

ప్రతీ రోజూ ఒక కప్పు తాజా పెరుగు తీసుకుంటే అది జీర్ణాశయంలో వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను ( Curd removes bacteria in stomach )  అరికడుతుంది. ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకుంటే.. అందులో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు శరీరానికి మేలు చేస్తాయి.

ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తింటే.. శరీరంలో ఐరన్‌ మోతాదు పెరుగుతుంది ( Dates improves iron levels ). 

ప్రతీ రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరమే రాకపోవచ్చనేది వైద్య నిపుణుల సలహా. ఎందుకంటే యాపిల్ పండ్లలో అధిక రక్తపోటుని నియంత్రించి ఉత్తేజాన్ని పెంచే గుణం ఉంటుంది. యాపిల్‌ పండ్లలో అధిక మోతాదులో ఉండే విటమిన్‌ సి, పొటాషియం శరీరానికి అధిక శక్తినిస్తాయి ( Apples are the best source of energy ). జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Brief summary in english:
How to fight against Coronavirus pandemic.
Boost your immunity to fight against COVID-19 pandemic.
Best foods to fight against Coronavirus.
Vitamin C helps in boosting your immunity power.
Take vitamin C foods as much as possible.
Citrus fruits and vegetables are the best source of Vitamin C.
Best fruits and vegetables for Vitamin C. 
Oranges, Lemon, Kiwi fruits are best source of Vitamin C foods.
Curd removes bacteria in stomach.
Carrots gives Beta-carotene, Vitamin B6 and helps to keep your skin healthier.
Dates improves iron levels in body.
Apples boosts energy to check many diseases,
Apples are the best source of energy.
Nutrion experts says healthy foods makes you more healthier person.
Eat healthy food, stay healthy.