Add Zee Business As A Preferred Source
App

Diabetes: షుగర్‌తో బాధపడే వారికి అమృతం..ఎంత తాగితే అంత ఆయుష్యు పెరుగుతుంది!

Bitter Gourd Juice Benefits For Diabetes: మీకు డయాబెటిస్ ఉంటే.. ఈ కూరగాయను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. దీని రసం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాకరకాయలో పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి, అలాగే రిబోఫ్లేవిన్ ఉంటాయి. వీటి వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గేందుకు అవకాశం ఉంది.

Diabetes: షుగర్‌తో బాధపడే వారికి అమృతం..ఎంత తాగితే అంత ఆయుష్యు పెరుగుతుంది!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More