Constipation: కేవలం రూ. 10తో మలబద్ధకం, పొట్ట సమస్యలకు 5 గంటల్లో చెక్..
Constipation Relief In 5 Hours: ఆరెంజ్ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు మలబద్ధకం, పొట్ట సమస్యలను తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Constipation Relief In 5 Hours: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో వారంతా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే పలు రసాయనాలతో తయారు చేసి మందులను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పకుండా పలు రకాల పండ్ల రసాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమేకాకుండా మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ రసాలను తాగాల్సి ఉంటుంది:
యాపిల్ రసం:
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ యాపిల్ పండ్ల రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి శక్తిని ఇవ్వడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బాడీని రక్షిస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడాని సహాయపడుతుంది. ఐరన్ లోపాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్:
ఈ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సులభంగా వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను కూడా మెరుగుపరుచుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
పియర్ రసం:
మలబద్ధకం సమస్యలతో బాధపడేవారికి పియర్ రసం కూడా సహాయపడుతుంది. అయితే ఇందులో సార్బిటాల్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పియర్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!
Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook