Add Zee Business As A Preferred Source
App

Cranberry: క్రాన్బెర్రీ తింటే కలిగే లాభాలు తెలుసా? ఆసుపత్రి బైబై చెప్పే ఔషధం..

Cranberry Benefits: చాలామంది ఈ కాలంలో కూడా క్రాన్ బెర్రీలు ఎక్కువగా తీసుకోరు. అయితే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి . అందుకే మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. క్రాన్బెర్రీ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీకు అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Cranberry: క్రాన్బెర్రీ తింటే కలిగే లాభాలు తెలుసా? ఆసుపత్రి బైబై చెప్పే ఔషధం..
Image Credit: Cranberry Benefits

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More