Ginger Benefits In Winter: అల్లం టీలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ బలపడుతుంది. చలివేళ ఇమ్యూనిటీ పరంగా బలంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు అల్లం టీ తీసుకోండి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
జలుబు, దగ్గుకు చెక్..
చలికాలం వేళలో జలుబు, దగ్గుకు చెక్ పెట్టాలంటే రెగ్యులర్‌గా అల్లం టీ తీసుకోవాలి. ఇది గొంతు నొప్పి సమస్యకు కూడా మంచి రెమెడీ. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది.
ఇమ్యూనిటీ బలం..
రెగ్యులర్‌గా అల్లం టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా జలుబు, దగ్గు, ఫ్లూ జబ్బులకు చెక్ పెట్టే జింజర్ టీ తాగండి.
జీర్ణ ఆరోగ్యం..
జీర్ణ ఆరోగ్యానికి కూడా అల్లం టీ తీసుకోండి. ఇందులో డైజెస్టీవ్ జ్యూసులు ఉత్పత్తి మెరుగు చేస్తాయి. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. అల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. చలికాలం జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి రెగ్యులర్‌గా ఈ అల్లం టీ తీసుకోవాలి.
గుండె ఆరోగ్యం..
అల్లం టీ తీసుకోవడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు అవుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సిజన్ సరఫరాను మెరుగు చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అల్లం టీ రోజూ తీసుకోండి
చలికాలం వేళ గుండెని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మంచి ఇమ్యూనిటీని అందిస్తుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్త సరఫరా కూడా మెరుగు చేస్తుంది. నీరసం నివారిస్తుంది రెగ్యులర్ గా ఈ అల్లం టీ మీ డైట్ లో చేర్చుకోండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
Also Read: రోజూ ఒక్క ఆరెంజ్.. ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్, మైండ్‌బ్లోయింగ్ బెనిఫిట్స్..
Also Read: డయాబెటీస్ ఉంటే పొరపాటున తినకూడని 10 ఫుడ్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









