Add Zee Business As A Preferred Source
App

HDL: శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెంచే 5 ఫుడ్స్‌.. మీ డైట్‌లో ఉన్నాయా? 

HDL Increase Foods: మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. తద్వారా మీ కార్డియో ఆరోగ్యం బాగుంటుంది. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు ఇబ్బంది ఏర్పడి గుండె సమస్యలు వస్తాయి. అది కాలేయానికి కూడా ప్రమాదం. హైడెన్సిటీ లిపో ప్రోటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. గుండె కూడా పనితీరు మెరుగవుతుంది. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకుందాం..

HDL: శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెంచే 5 ఫుడ్స్‌.. మీ డైట్‌లో ఉన్నాయా? 
Image Credit: HDL Increase Foods

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More