Add Zee Business As A Preferred Source
App

Kidney Beans: కిడ్నీ బీన్స్‌ తింటే ఎన్ని లాభాలో.. తెలియక మిస్‌ చేసుకుంటున్నారు..

Kidney Beans Benefits: కిడ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ అజీర్తి వస్తుందేమో అని చాలామంది అపోహ పడతారు. అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే. కిడ్నీ బీన్స్‌ సరిగ్గా ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇది ఒక సమతుల ఆహారం అవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Kidney Beans: కిడ్నీ బీన్స్‌ తింటే ఎన్ని లాభాలో.. తెలియక మిస్‌ చేసుకుంటున్నారు..
Image Credit:  Kidney Beans BenefitsSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More