Litchi Side Effects: మార్కెట్లో రకరకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే సీజన్ బట్టి పండ్లు వస్తాయి. అయితే ఎండాకాలం మామిడి పండ్లతో పాటు లిచీ కాలం కూడా. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పోషకాలకు పవర్ హౌస్ అయిన లిచీ పండ్లు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే ఏడాదికి ఒక నెల మాత్రమే మార్కెట్లో కనిపించే ఈ లిచీ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం..
లిచీ పండు ఎండాకాలం బాగా కనిపిస్తుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల వయస్సు వారికి లిచీ పండ్లు అంటే ఇష్టం. అయితే ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ, పొటాషియం, రాగి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే లిచీ పండ్లు తీసుకోవాలి. ఇది పిల్లలు పెద్దలు ఇద్దరికీ ఆరోగ్యకరం. అయితే ప్రతి రోజూ రెగ్యులర్ గా లిచీ పండ్లు తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ప్రధానంగా పిల్లలకు లిచీ పండ్లు అంటే ఎక్కువ ఇష్టం. ఈ పండ్లు తీయ్యగా బాగుంటుంది. ఇది ఫేవరెట్ ఫ్రూట్ అయితే అతిగా లిచీ పండ్లు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి దుష్ప్రభావాలు చూపిస్తుంది. లిచీ పండ్లు 82 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్ గురికాకుండా కాపాడుతుంది. అయితే లిచీ పండుగను ఎప్పుడు అయినా కానీ నీళ్లలో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఇది శరీరానికి అనారోగ్యాలను తీసుకువస్తుంది.
లిచీ పండ్లని మోతాదుకు మంచి తీసుకుంటే ఒబెసిటీ వస్తుంది. ఇందులో ఫైబర్, సోడియం, ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచేస్తాయి. అతిగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెంచుతుంది. దీంతో ఒబేసిటీ కూడా దారితీస్తుంది.
కొన్ని అలర్జీ సమస్యలు ఉన్నవారు. లిచీ పండును తీసుకోకుండా జాగ్రత్త వహించండి. స్కిన్ ఎలర్జీ సమస్యలు వస్తాయి. ఈ సమస్య మరింత ప్రభావం చెందితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అంతేకాదు బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్న వారు లిచీ పండును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు కేవలం నాలుగు పండ్లు మాత్రమే తినాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ హఠాత్తుగా పడిపోతుంది.
మోతాదుకు తీసుకోవటం మించి తీసుకోవటం వల్ల ఇది జీర్ణ సమస్యలను తీసుకువస్తుంది. అజీర్తి చేస్తుంది, దీంతో జీర్ణ వ్యవస్థ బలహీన పడిపోతుంది. అయితే ఎప్పుడైనా లిచీ పండు తీసుకునే ముందు కనీసం మూడు గంటలు ముందు నీళ్లలో నానబెట్టాలి. ఇది ఎలాంటి ఆరోగ్య ప్రభావం చూపదు. ప్రతిరోజు 10 లిచీ పండ్లు మాత్రమే తినాలి.
ఇదీ చదవండి: వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయలు తింటే గుండెపోటు గ్యారెంటీగా రాదు..
ఇదీ చదవండి: కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









