Mango Leaves: ఈ టీ తీసుకుంటే చాలు ప్రాణాంతక 4 జబ్బులు మీ దరిదాపుల్లోకి రావు..

Mango Leaves Health Benefits: మామిడి ఆకుల్లో సాధారణంగా అలంకరణకు.. ఇంటి గుమ్మానికి కట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఇందులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మామిడి ఆకులతో విటమిన్ సి, ఏ, విటమిన్ బి ఉంటుంది. దీంతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Apr 18, 2025, 09:47 AM IST
Mango Leaves: ఈ టీ తీసుకుంటే చాలు ప్రాణాంతక 4 జబ్బులు మీ దరిదాపుల్లోకి రావు..

 Mango Leaves Health Benefits: మామిడాకుల్లో విటమిన్ ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మామిడి ఆకులను డైట్ లో చేర్చుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుకోవడానికి మామిడి ఆకులు నీటిని తాగాలి. వీటిని ఉడికించి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది.

మామిడి ఆకులు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎందుకంటే ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తనాళాలను బలపరుస్తాయి. దీంతో గుండె సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.

 వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు కూడా మెటబాలిజం రేటును నిర్వహించడానికి మామిడి ఆకులను తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మామిడి ఆకులను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ఇది మంచి డిటాక్సింగ్ డ్రింక్ లా కూడా పనిచేస్తుంది.

మామిడి ఆకులు సంప్రదాయంగా ఎన్నో విధాలకు ఉపయోగిస్తారు. ఇది ఆస్తమా, బ్రోకైటిస్, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మామిడి ఆకులతో నీటి నుంచి తయారు టీ రూపంలో తయారు చేసుకొని తీసుకుంటే రొంప సమస్యలు ఇన్ఫెక్షన్ జబ్బులు తగ్గిపోతారు.

సుత్తి లేదు.. రంపం లేదు.. ఈ ట్రిక్‌తో తాళం ఊడి వచ్చేస్తుంది, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..  

ఇక ఈ మామిడి ఆకులు జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మన సంప్రదాయ ఔషధాల్లో మామిడి ఆకులను వినియోగించి జీర్ణ సమస్యలను పోగొట్టుకుంటారు. దీర్ఘకాలిక మలబద్దక సమస్య కడుపులో అజీర్తి, డయేరియా వంటి సమస్య కూడా చెక్‌ పెడుతుంది. జీర్ణ ఉత్పత్తికి తోడ్పడే గుణాలు ఉన్నాయి. ఆహారాన్ని విడగొడుతుంది

 మామిడి ఆకులు మంట సమస్యను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను మంచి రెమెడీ అని చెప్పవచ్చు. అలర్జీ సమస్యలు ఉన్నవారు మంట, వాపు వచ్చినప్పుడు మామిడి ఆకులను తీసుకోవాలి. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాలిన గాయాలు సమర్థవంతంగా నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. చర్మం పై వచ్చే దురదలను తగ్గించేస్తుంది.

 అంతేకాదు మామిడికాయ మంచి టోనర్లు కూడా ఉపయోగించవచ్చు. ముఖానికి టొనర్ ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే గీతలు తగ్గిపోతాయి. వయస్సురీత్యా వచ్చే వృద్ధప్య ఛాయలను తగ్గించి ప్రీ ర్యాడికల్‌ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. జుట్టుకు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా మారుతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. కాబట్టి ఈ నీటితో జుట్టును కడగటం వల్ల కుదుళ్ల ఆరోగ్యం బాగుంటుంది.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌.. ఈ చిన్న పనిచేస్తే రూ.2000 మీ ఖాతాల్లో పడిపోతాయి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News