Pudina: ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే పుదీనా.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Pudina Medicinal Benefits: సాధారణంగా పుదీనాను పలావు, సూప్‌లో వేసుకుని తీసుకుంటారు. కొంతమంది జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. ఇందులో మంచి అరోమా ఉంటుంది. ఈ మూలికలు నయం చేసే గుణాలు కూడా కలిగి ఉంటాయి. అయితే ఇందులో చల్లదనం అందించే లక్షణం వల్ల కడుపు సమస్యలు కూడా చెక్ పెడుతుంది. అయితే పుదీనా తీసుకోవడం వల్ల మన శరీరాన్ని కలిగే ఐదు మెడిసినల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Jun 11, 2025, 04:17 PM IST
Pudina: ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే పుదీనా.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Pudina Medicinal Benefits: పుదీనా రుచి అద్భుతంగా ఉంటుంది.  శరీరానికి చల్లదనం తక్షణమే అందిస్తుంది. ఇందులో నయం చేసే గుణాలు కలిగి ఉంటాయి. అంతే కాదు వంటలకు మంచి అరోమా కూడా అందిస్తాయి. అయితే పుదీనా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఐదు లాభాలు ఉంటాయి..

Add Zee News as a Preferred Source

జీర్ణ ఆరోగ్యం..
రెగ్యులర్‌గా పుదీనా  డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో నయం చేసే గుణాలు కలిగి ఉంటాయి. ఇది జీర్ణం సమస్యలకు నయం చేస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. పుదీనా టీ రూపంలో తీసుకోవచ్చు. ఇది నేచురల్ గా తక్షణ రెమెడీతోపాటు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

నోటి దుర్వాసన..
రెగ్యులర్ గా పుదీనా తీసుకోవడం వల్ల పంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది. అంతేకాదు నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా ఇది మంచి రెమిడీ అని చెప్పవచ్చు. ఇది రోజంతా తాజాదనం అందిస్తుంది. పుదీనా రెండు ఆకులను నమిలితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు పరగడుపున తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది.

ఇమ్యూనిటీ బూస్ట్..
పుదీనా తీసుకోవడం వల్ల ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు మంట సమస్యలను తగ్గిస్తుంది. పుదీనాలో శరీరానికి ఇన్ఫెక్షన్లు వ్యతిరేకంగా పోరాడే గుణం కలిగిస్తుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

స్ట్రెస్‌ తగ్గుతుంది..
ఇక పుదీనా తీసుకోవడం వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. మంచి స్ట్రెస్ నయం చేసే మందు అని చెప్పొచ్చు. దీంతో టీ తయారు చేసుకొని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒత్తిడిని తగ్గించే గుణం ఈ పుదీనా టీ లో ఉంటుంది. పుదీనా ఆకులు ఉదయం పరగడుపున నమలడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

Also Read:   గుండె ఆరోగ్యానికి ఈ 5 ఫుడ్స్ తింటూ ఉండండి.. నిండు నూరేళ్లు బతకండి..

Also Read: రాత్రి పడుకునే ముందు జుట్టుకు ఈ నూనె రాస్తే చాలు కుదుళ్ల నుంచి నల్లగా మారిపోతుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News