Raw Garlic Health benefits: వెల్లుల్లి మన భారతీయ వంట గదిలో తప్పకుండా ఉంటుంది. ఇది కూరలకు మంచి రుచిని అందించడమే కాకుండా ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది.. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, సల్ఫర్ ఉంటుంది.. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది, అంతేకాదు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. వెల్లులిలో మెడిసినల్ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద పరంగా కూడా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన డైలీ డైట్‌లో ఉండే వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు. వెల్లుల్లి వంటల్లో వేసి వినియోగిస్తాం. ఇది కూరకు రుచి కూడా అందిస్తుంది.
వెల్లుల్లిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ అల్లిసిన్ ఉంటుంది. ఇది మన డైట్ లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ మన శరీరాన్ని కాపాడుతాయి. దీంతో ప్రాణాంతక గుండె క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. గుండె ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి.
వెల్లుల్లి తేనెలో నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాలు పుష్కలం. ఇందులో అల్లిసిన్, సల్ఫర్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తాయి. తేనెలో కూడా యాక్సిడెంట్ గుణాలు కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన డైట్ లో చేర్చుకొని వెల్లుల్లి తేనెలో కలిపినది ప్రతిరోజు ఒకటి లేదా రెండు తినడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది.. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతాయి. బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి, తేనెను నానబెట్టి తీసుకోవడం వల్ల నేచురల్ డిటెక్సిఫికేషన్‌లా పని చేస్తుంది.
ఇదీ చదవండి: తిరుమల దర్శనాలపై భక్తులకు అలెర్ట్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు, టీటీడీ చైర్మన్ సీరియస్..
వెల్లుల్లి నెయ్యిలో నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా పుష్కల ప్రయోజనాలు ఉంటాయి. ఇది కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది, శరీరంలో కొవ్వును కరిగించేస్తుంది.. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది.
అంతేకాదు నిమ్మరసం, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల పుష్కల ప్రయోజనాలు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. ఇది కూడా డిటాక్స్ఫికేషన్‌లా మన శరీరంపై పనిచేస్తుంది. రక్తనాళాలకు ఇది ఉపశమనం అందిస్తుంది. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది.
వెల్లుల్లి, పసుపు, పాలు కలిపి తీసుకోవడం వల్ల కూడా గుండా ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కూమీన్ కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా నివారిస్తుంది. దీంతో మీ గుండె పటిష్టంగా ఉంటుంది. ప్రతిరోజు రెండు వెల్లుల్లి, పసుపు, మిరియాల పొడి వేసుకుని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం మెండుగా ఉంటుంది. ఇందులో కావాలంటే తేను కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు గుండె పటిష్టంగా ఉంటుంది.
ఇదీ చదవండి: క్రికెట్ లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో హాట్‌స్టార్ కూడా ఉచితం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









