Add Zee Business As A Preferred Source
App

Potassium: ఈ 5 పండ్లలో పొటాషియం పుష్కలం.. ఎండవేళ తింటే ఎంతో ఆరోగ్య కరం..

Potassium Rich Fruits: మన శరీరానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. రక్త పోటును నివారిస్తుంది. అంతే కాదు మన శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ కూడా సమతులం చేస్తుంది. దీంతో కండరాల పనితీరు కూడా మెరుగవుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే ఐదు పండ్లు ఉన్నాయి.

Potassium: ఈ 5 పండ్లలో పొటాషియం పుష్కలం.. ఎండవేళ తింటే ఎంతో ఆరోగ్య కరం..
Image Credit: Potassium Rich Fruits

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.