Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!

Fish Healthy Benefits: చేపలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ మన శరీరాన్ని కావాల్సిన, విటమిన్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. అంతేకాదు మెదడు ఆరోగ్య పనితీరు కూడా మెరుగవుతుంది. అయితే రెగ్యులర్ గా చేప తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగి ఆరోగ్య ప్రయోజనమేంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Dec 5, 2025, 04:39 PM IST
Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!

Fish Healthy Benefits: చేపల్లో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు ప్రాణాంతక వ్యాధులను నివారిస్తాయి. అయితే రెగ్యులర్ గా చేపలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

 చేపల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పని తీరుకు మెరుగు చేస్తాయి. అంతేకాదు పిల్లల్లో కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది తక్షణ అయిన శక్తి కూడా అందిస్తుంది. అందుకే పిల్లలకు కూడా చేపలు పెట్టడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

 చేపల గుండె ఆరోగ్యాన్ని బూస్ట్‌ చేస్తాయి. సార్డిన్‌, మెకారాల్, సాల్మన్‌ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ లో అయితే చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు మంట నొప్పి సమస్యలు తగ్గిస్తుంది తద్వారా మీకు స్ట్రోక్ హార్ట్ సమస్యలు రాకుండా ఉంటాయి

చేపలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఫోకస్ పెరుగుతుంది. అంతేకాదు వయసు రీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలు అల్జీమార్స్‌ సమస్యలు నివారించేస్తుంది. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఎంతగానో తోడ్పడుతుంది. రెగ్యులర్గా చేపలు తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారే సమస్య కూడా తగ్గిస్తుంది. మంచి నివారణ కంటిచూపులు మెరుగు చేస్తుంది.

చేప డిప్రెషన్ సమస్యలు తగ్గిస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలం. గుండె ఆరోగ్యానికి మేలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఉంటుంది. ఇది హార్మోన్స్ నివారిస్తుంది, రాకుండా కాపాడుతుంది. చేప నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ కి మంచి మందు. ఇందులో విటమిన్ డి ఖనిజాలు ఉంటాయి ఆరోగ్యకరమైన ఎముకలకు తోడ్పడతాయి. జాయింట్ పెయిన్ సమస్య రాకుండా ఉంటాయి.

 రెగ్యులర్ గా చేపలు తీసుకోవడం వల్ల ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ చర్మాని కూడా మంచివి. చర్మానికి సాగే గుణం అందుతుంది. జుట్టు కూడా పొడుగ్గా బలంగా పెరుగుతుంది. మెదడు అభివృద్ధికి పనిచేస్తుంది. గర్భంతో ఉన్నవారు కూడా చేపలు తినాలి. ఇందులో జింక్‌, సెలీనియం, యాంటీ  ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిస్తాయి. తద్వారా సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. చేపల్లోక్యాలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినకుండా ఉండి బరువు కూడా పెరగకుండా ఉంటారు.

Read more: ఈ కూరగాయ జ్యూస్‌ తాగితే.. బరువు ఈజీగా తగ్గిపోతారు..!

Read more: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News