Uric Acid Control: రూపాయి ఖర్చు లేకుండా మీ కీళ్ల నొప్పులు కేవలం 7 రోజుల్లో మాయం..!
Uric Acid Control In 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది విచ్చల విడిగా ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చలి కాలంలో వీరు ఈ కింద్ర పేర్కొన్న ఆహారాలను తీసుకోకూడదు.
Uric Acid Control In 7 Days: ప్రస్తుతం భారత్‌లో చలి కాలం మొదలైంది. దీని కారణంగా వాతావరణంలో మార్పులు కూడా రాబోతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, ఎముకల వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే తీవ్ర చలి కారణంగా చాలా మందిలో ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతులు, కాళ్లలో జలదరింపులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమందిలో గౌట్ లేదా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అయితే శరీరంలో విచ్చల విడిగా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల తీవ్ర కీళ్ల నొప్పులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమస్యతో కొందరు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే యూరిక్ యాసిడ్ సమస్యను సకాలంలో తగ్గించుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు కూరగాయలు, చల్లని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి..?:
>>అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పప్పులను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అధిక యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పొట్టు తీసిన పప్పుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచి తీవ్ర నొప్పిని పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
>>యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల కీళ్లలో నొప్పి పెరిగి తీవ్ర సమస్యలకు దారీ తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చలి కాలంలో మాంసం, చేపలు తినకపోవడం చాలా మంచదిని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
>>అందరు చలికాలంలో పచ్చి బఠానీలను ఎక్కువగా తింటారు. కానీ బఠానీలలో ప్యూరిన్ అనే హానికరమైన మూలకాలు ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం వల్ల కీళ్లలో నొప్పి, వాపులు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నవారు చలి కాలంలో బఠానీలను తినే క్రమంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook