ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికి సరైన చికిత్స లేనిది కేన్సర్. ప్రస్తుత కాలంలో ఆరోగ్యపరంగా అతి పెద్ద సవాలు ఇదే. కాలుష్యం, పొగ, రేడియేషన్, ధూమపానం వంటివి కేన్సర్ ముప్పుకు కారణమౌతాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు కూడా కేన్సర్‌కు కారణమౌతాయని తెలుసా. అవేంటో తెలుసుకుందాం.
Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారుతోంది. ప్రతి పదిమందిలో ఆరుగురికి తప్పకుండా డయాబెటిస్ ఉంటోంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సకాలంలో గుర్తించి నియంత్రించలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
How to remove fat from liver in Telugu: శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు అతి ముఖ్యమైన మరో అంగం లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకు శరీరంలో ఏ ఇతర వ్యాధులు దరిచేరవు. అందుకే లివర్‌ను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ గత కొద్దికాలంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Control Fruit: దానిమ్మ పండు గింజలు కూడా మంచి ఎర్రని రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ పండులో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనల్స్ ఆరోగ్యాన్ని ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయి.
Anjeer Benefits For Diabetes: అత్తి పండు ఎన్నో పోషకాలు నిండిన ఆరోగ్యకరమైన పండు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అత్తిపండు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
Brinjal Facts: వంకాయలను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Banana Shake Secrets: ప్రతి రోజు బనానా షేక్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Milk Tea Side effects: ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీ లేనిదే ఎవరికీ సమయం గడవదు. అయితే, కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. దీనివల్ల టీ, కాఫీలకు బదులుగా హెర్బల్, గ్రీన్ టీలు తీసుకుంటున్నారు. అయితే, చాలామందికి ఇప్పటికీ ఉదయం పాలతో తయారు చేసిన టీ తాగనిదే వారికి గడవదు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.
Dry Ginger For Weight Loss: శొంఠి పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన పొడి. దీని ఉపయోగించడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Foods for Heart Problems: మన శరీర ఆరోగ్యంతో పాటు మన గుండె ఆరోగ్యం కూడా మనం తినే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడేలాగా ఉండాలి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తినాల్సి ఉంటుంది.
High BP diet: ఇప్పటి రోజుల్లో రక్తపోటు (బీపీ) అనేది చాలామందిలో.. సాధారణంగా కనిపించే సమస్యగా మారింది. ఇది సరిగ్గా నియంత్రించకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బీపీని నియంత్రించడానికి సరైన ఆహారం, జీవనశైలి మార్చాల్సిన అవసరం ఉంది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లాంటి పానీయాలు కూడా బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి.
పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఆరోగ్యానిక్ కావల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు రోజూ తాగిస్తుంటారు. రోజూ పాలు తాగడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
Nutmeg Water Benefits: జాజికాయ మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే ఒక అద్భుమైన మసాలా పదార్థం. ఇది కేవలం ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జాజికాయ నీళ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Rajma Seeds Health Benefits: రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలం. రాజ్మాను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీని వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం.
Weight Loss Foods: బరువు తగ్గించడంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్ధాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Foods Avoid During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ ఎన్నో సలహాలు కూడా ఇస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మరికొన్ని ఆహారాలు కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి.
Increase HDL Levels: మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు (HDL) పెంచితే గుండె సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటు ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
ఆపిల్ ఎ డే..కీప్ డాక్టర్ ఎవే అన్నారు పెద్దలు. ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. కానీ అదే సమయంలో నష్టాలు కూడా లేకపోలేదు. ఆశ్చర్యంగా ఉందా..నమ్మలేకపోతున్నారా..ఈ నాలుగు సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా ఆపిల్ సేవించకూడదు. ఆ వివరాలు మీ కోసం.
Lemon Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఓవరాల్ ఆరోగ్యంతో పాటు చర్మం నిగారింపు కూడా ఉంటుంది. చర్మం నిగారింపుకు నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.