Add Zee Business As A Preferred Source
App

SLBC Project: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేయకపోతే నా జిల్లా ప్రజలే క్షమించరు: రేవంత్‌ రెడ్డి

Any Risk We Will Finish SLBC Tunnel Says Revanth Reddy: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను తాము తప్పక పూర్తి చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇది పూర్తి చేయకపోతే తమను క్షమించరని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది మరణించడం చాలా బాధకరమని పేర్కొన్నారు.

SLBC Project: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేయకపోతే నా జిల్లా ప్రజలే క్షమించరు: రేవంత్‌ రెడ్డి
Image Credit: Revanth Reddy SLBC Tunnel

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More