Add Zee Business As A Preferred Source
App

Hyderabad Floods: కొట్టుకుపోతున్న హైదరాబాద్.. నీళ్లలో మూసి పరివాహాక కాలనీలు..

Hyderabad Floods:హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మూసీ వ‌ర‌ద ముంచెత్తింది. నగరంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వ‌ద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో MGBS బస్టాండ్‌ను తాత్కిలికంగా మూసివేశారు. MGBS కు వెళ్ళే రెండు బ్రిడ్జిల పైనుంచి మూసీ ఉర‌క‌లేస్తోంది. ప్రస్తుతం MGBS లోప‌లికి ఆర్టీసీ బ‌స్సులు, ప్రయాణీకులు వెళ్ళలేని ప‌రిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ లో మూసీ నది పరివాహాక ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. 
 Hyderabad Floods: కొట్టుకుపోతున్న హైదరాబాద్.. నీళ్లలో మూసి పరివాహాక కాలనీలు..
Image Credit: Hyderabad Heavy Floods (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.