Add Zee Business As A Preferred Source
App

Fake Army Jawan: ఆర్మీ జవాన్‌గా చెప్పుకొని మహిళలతో సన్నిహిత సంబంధాలు.. నిందితుడు అరెస్ట్‌

Fake Navy Officer Did Intimate Relations With Women Arrested By Police: మొన్న ఐఏఎస్‌ అధికారిగా.. నేడు భారత ఆర్మీ జవాన్‌గా మోసం చేస్తూ కేటుగాళ్లు పట్టుడ్డారు. ఆర్మీ పేరుతో యువతను మోసం చేయడమే కాకుండా మహిళలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఇలా మోసాలు చేస్తున్న నిందితుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Fake Army Jawan: ఆర్మీ జవాన్‌గా చెప్పుకొని మహిళలతో సన్నిహిత సంబంధాలు.. నిందితుడు అరెస్ట్‌
Image Credit: Fake Army Jawan

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More