Add Zee Business As A Preferred Source
App

Harish Rao: హైడ్రా ఆగిపోవాలంటే.. పింఛన్లు రావాలంటే మాగంటి సునీత గెలవాలి: హరీశ్‌ రావు

If Maganti Sunitha Win HYDRAA Will Stop And Telangana Public Win: నమ్మించి ముంచిన రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే.. హైడ్రా ఆగిపోవాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిందే. మాగంటి సునీత గెలుపు తెలంగాణ ప్రజలు గెలుపు' మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

Harish Rao: హైడ్రా ఆగిపోవాలంటే.. పింఛన్లు రావాలంటే మాగంటి సునీత గెలవాలి: హరీశ్‌ రావు
Image Credit: Harish Rao Jubilee Hills CampaignSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More