Add Zee Business As A Preferred Source
App

Jubilee Hills: కేసీఆర్‌ ఆశీర్వాదం.. గోపీనాథ్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తా

Maganti Sunitha Gopinath First Words: అందరి కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడంతోనే తన విజయం ఖాయమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ప్రకటించారు. కేసీఆర్‌ ఆశీస్సులతో గోపీనాథ్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.

Jubilee Hills: కేసీఆర్‌ ఆశీర్వాదం.. గోపీనాథ్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తా
Image Credit: Maganti Sunitha GopinathSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More