Add Zee Business As A Preferred Source
App

PM Modi: నిన్న అసమర్థ పాలన.. నేడు మేరే సే జోడో.. ప్రధాని మోదీ మాటల తెరవెనుక చాణక్యం ఇదేనా..?..

Pm modi on cm revanth reddy: తమతో కలసి నడిస్తే మీరు చేరుకొవాలనుకుంటున్న గమ్యంను చేరుకుంటారని ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు స్పష్టం చేశారు. గుజరాత్ కు పదేళ్లలో  ఎంతైతే కేటాయించానో అన్ని నిధులు తెలంగాణకు కేటాయించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.  ఈ క్రమంలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచాయి.

PM Modi: నిన్న అసమర్థ పాలన.. నేడు మేరే సే జోడో.. ప్రధాని మోదీ మాటల తెరవెనుక  చాణక్యం ఇదేనా..?..
Image Credit: pmmodi(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.