Renu Desai Emotional on fake allegations: రేణు దేశాయ్ వీధికుక్కలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక కుక్క కరిస్తే వందలాది శునకాల్ని చంపడం ఏంటని అన్నారు. ఒక శునకం ఏదైన వెర్రిఎక్కినట్లు అయితే వెంటనే అధికారులకు లేదా ఎన్ జీవోలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కానీ చంపడం ఏంటని అన్నారు. ప్రతి ఏడాది మలేరియా,చికున్ గున్యా, దోమకాటుల వల్ల లక్షల మంది చనిపోతున్నారన్నారు. అదే విధంగా కుక్కలంటే ఎందుకంత పగ అన్నారు. హెల్మెట్ పెట్టుకొకుండా, ఆల్కాహల్ లు తాగి కొంత మంది అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారన్నారు.
మీడియా ప్రతినిధులపై అరవడంపై రేణుదేశాయ్ క్లారిటీ
నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు.. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు
అతను నా మీద అరిచాడు, అందుకే నేను తిరిగి అరిచాను. దీనిలోకి నా పర్సనల్ జీవితాన్ని ముడిపెట్టకండి, నా పిల్లలను లాగవద్దు - #RenuDesai pic.twitter.com/vHXwXnZGNY
— greatandhra (@greatandhranews) January 19, 2026
అలాంటి సమయంలో మీ మగతనం ఏమైందని వారిపైన ఎందుకు చర్యలు తీసుకొవట్లేదన్నారు. అదే విధంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, కొన్ని చానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మనుషుల ప్రాణాల కోసం కోట్లాడుతున్ననని,
నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానికి మీరెవరంటూ పైర్ అయ్యారు.
నేను మీ పిల్లలకు కుక్కలు కరవాలని అనలేదని, నా పిల్లలకు కుక్క కాటు కావాలని, వారు చనిపోవాలని అనడం మీరు ఎలా అంటారని రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ఏదైనా ఇబ్బంది అయితే జీహెచ్ఎంసీ లేదా అధికారులు లేదా నాకు చెప్పండి నేను తీసుకెళ్తానన్నారు. ఎవరు బిడ్డలు అయిన ఒక్కటేనన్నారు.
అంతేగానీ పవన్ కళ్యాన్ అని నా గురించి కానీ ఇష్టం వచ్చినట్లు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మీడియా అంటే తనకు రెస్పెక్ట్ అని కొంత మంది తనపై లేనీపోనీ ప్రచారాలు చేస్తున్నారని రేణు దేశాయ్ క్లారీటీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









