Add Zee Business As A Preferred Source
App

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సెంటిమెంటా? లేక డెవలప్‌మెంటా?

Revanth Reddy Road Show Effect Heavy Traffic Jam: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో భావోద్వేగం వైపా? అభివృద్ధి వైపా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రోడ్‌ షో సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సెంటిమెంటా? లేక డెవలప్‌మెంటా?
Image Credit: Revanth Reddy Road Show Traffic Jam

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.