Add Zee Business As A Preferred Source
App

DGP Shivadhar Reddy Video: మాదీ ఓన్లీ ఖాకీ బుక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై నూతన డీజీపీ శివధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

Telangana new dgp shivadhar reddy: పండితుల వేద మంత్రాల ఆశీర్వాదాల నడుమ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి, భద్రతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  
DGP Shivadhar Reddy Video: మాదీ ఓన్లీ ఖాకీ బుక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై నూతన డీజీపీ శివధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
Image Credit: shivadharreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.