Add Zee Business As A Preferred Source
App

Telangana Govt: ప్రతిష్టాత్మకంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తాం: రేవంత్‌ రెడ్డి

Telangana Rising Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ సీఎం తెలిపారు. భవిష్యత్‌ తరాల కోసం పాలసీ డాక్యుమెంట్‌ జాతికి అంకితం చేయబోతున్నట్లు ప్రకటించారు.

Telangana Govt: ప్రతిష్టాత్మకంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తాం: రేవంత్‌ రెడ్డి

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More