Add Zee Business As A Preferred Source
App

Rahul Ravindran: చాలా ఎమోషనల్ మూవీ.. 'గర్ల్‌ఫ్రెండ్' డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్

Maruva Tarama Trailer: మరువ తరుమా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చాలా ఎమోషనల్‌గా ఉందని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని కోరారు.

Rahul Ravindran: చాలా ఎమోషనల్ మూవీ.. 'గర్ల్‌ఫ్రెండ్' డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్
Image Credit: Rahul Ravindran